哪吒机器人提醒:

提醒:నా జ్ఞాపకాలు
【标题】సహనా అందత్వ స్కూలు, బెంగులూరు
【摘要】చాలా రోజుల తరువాత వచ్చిన ఆ అవకాశముకు, ఏగిరి గంతు వెయ్యాలి అనిపించినది, ఎందుకంటె ఈ నెల లో ఒక రెండు గంటలు సహనా అందత్వ స్కూలు లొ వాలంట్రి పని చెయ్యటానికి అవకాశము వచ్చినందుకు. మా కంపిని నుంచి ప్రతి రొజు ఇద్దరు సహనా అందత్వ స్కూలు లొ వాలంట్రి పని చెయ్యటానికి వెలతారు. అక్కడ మనము చెయ్యవలసిన పని ఏమిటి అంటె, మనము మనకి వచ్చిన భాష లో ఒక రెండు గంటలు చదవటము, అక్కడ అందవిద్యార్దు లు , మనము చదివిన దానిని విని బ్రెయిలి లిపి లోకి తర్జుమా చేసుకొంటారు. మనము చదివేటప్పుడు కామాలు, ఫులు స్టాపులు, బ్రాకెట్స్, న్యూ లైను ,... (04-13 08:41)