【标题】
【摘要】పోతన భాగవతములలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞీయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునైవెలయున్ భాగవతాఖ్య కల్పతరువు వుర్విన్ సద్విజ శ్రేయమై.ఇక్కడ మహాభాగవతాన్ని కల్పవృక్షంతో పోల్చి చూపిస్తున్నాడు పోతన మహాకవి. లలిత స్కంధము అంటే మనోహరమైన విభాగాలు కలది అని భాగవతపరంగా అలాగే వృక్షపరంగా లలితనైన స్కంధములు కలది అని. విశేషణాలు వుభయాన్వయంగా, అటు మహాభారతానికి యిటు కల్పవృక్షానికి కూడా పొందుపరచడం జరిగింది. కృష్ణ మూలము, ధృఢమైన మూలము వృక్షపరంగా, శ్రీకృష్ణ ... (04-13 08:41)