哪吒机器人提醒:

提醒:నా కధలు ...........
【标题】కాలేజి రోజులు .........
【摘要】కాలేజి రోజులుఇవి నేను కాలేజిలో చదువుకునేటప్పటి చేదు,తీపి జ్ఞాపకాలు. ఉగాది పచ్చడి లాగే మా(అందరి) కాలేజి జీవితంలో కూడా అన్ని రుచులు ఉన్నాయి(ఉంటాయి). మా కాలేజి పేరు ఎస్.వి.కె.పి & డాక్టర్.కె.ఎస్ రాజు అర్ట్స్ & సైన్స్ కాలేజి. ఈ కాలేజి ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని పెనుగొండ అను మండలములో కలదు.మాలో చాలా మంది ఊళ్ళోనే ఉండేవాళ్ళం. కొంత మంది తణుకు,పాలకొల్లు మరియు ఆ పరిసర గ్రామాల నుంచి వచ్చేవారు. మా బ్యాచ్ మొత్తం 18 మంది, అందులో ఊళ్ళో ఉండేవారు 11 మంది. నేను, వర్మ, గిరి ఒక రూం, (... (04-13 08:41)