哪吒机器人提醒:

提醒:నా కధలు ...........
【标题】మన సంక్రాంతి !!!!!!!!!
【摘要】ముందుగా బ్లాగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి క్రొత్త సంవతరంలో వచ్చే మొదటి పండగ, మన తెలుగు వాళ్ళందరికి చాలా పెద్ద పండగ మరియు ముఖ్యమైన పండగ. ఎందుకంటే మన చేలోని ధాన్యం కోత కొయ్యబడి రాసులు గా మన ఇంటికి చేరాక వచ్చే పండగ. అందుకే మన తెలుగు వారందరికి ఇది చాలా ముఖ్య పండగ. ఇది ఒక్క రోజు పండగ కాదు మూడు రోజుల పండగ.ఈ పండగ మొదటిరోజు ఇంటిల్లిపాది తెల్లవారుజామునే లేచి భొగి మంటల ముందు కూర్చుని ఆ వెచ్చని మంటల వేడిని కాచుకుంటూ ఆ మంట మీద పరవాణ్ణం పెట్టి అది దేవుడికి నైవేధ్యం కింద సమర్పించి తరువాత ద... (04-13 08:41)