哪吒机器人提醒:

提醒:ముఖ్య కథనాలు - Google వార్తలు
【标题】అనకాపల్లి సమీపంలో కూలిన నేవీ హెలికాఫ్టర్ - ఆంధ్రప్రభ
【摘要】
ఆంధ్రప్రభఅనకాపల్లి సమీపంలో కూలిన నేవీ హెలికాఫ్టర్ఆంధ్రప్రభఅనకాపల్లి (విశాఖ జిల్లా), (కెఎన్ఎన్) : ఇండియన్ నేవీకి చెందిన చేతక్ హెలికాప్టర్ బుధవారం కూలిపోయింది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల సమీపంలోని శారదా నది వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని ఇద్దరు పైలెట్లలో ఒక పైలెట్ మృతి చెందాడు. ...కూలిన నేవీ హెలికాఫ్టర్: పైలట్ మృతిఎపివీక్లీహెలికాప్టర్ ప్రమాదంలో కో పైలట్ కృష్ణ మృతిదట్స్ తెలుగుఅనకాపల్లి వద్ద కూలిన హెలికాప్టర్ : ఒకరి మృతిఆంధ్రప్రభప్రజాశక్తి -ప్రజాశక్తి04-16 23:16)