哪吒机器人提醒:

提醒:A.B.T.M.MIDDLE SCHOOL
【标题】100 సంవత్సరాలకుపైగా తమిళనాట తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న ఎ.బి.టి.ఎం.పాఠశాల.
【摘要】"తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెనుగొకొండ ఎల్ల నృపులుకొలువ ఎరుగవే బాశాడి దేశ భాషలందు తెలుగులెస్స "అంటూ 16వ శతాబ్దంలోనే తెలుగు వారి కీర్తి పతాకాన్ని విశ్వవ్యాపితం చేసిన శీకృష్ణ దేవరాయలు వ్రాసిన పద్యం అది.జగద్విఖ్యాతమైన తెలుగు గొప్పదనాన్ని వందసంవత్సరాలుగా తమిళ నేలపై విస్తరిస్తూ విజయ పథంలో మున్ముందుకు వెల్తున్న ఘనమైన చరిత్ర ఎ.బి.టి.ఎం.మాధ్యమిక పాఠశాల స్వంతం. 18వ శతాబ్దం చివరి కాలంలో చెన్నపట్టణంగా ఆనాడు పిలిచే ఈనాటి చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ లో వుండే నజరేతుపురం అనే చిన్న పట్టణం... (04-13 08:40)